జగమంతా డిజిటల్ మయం.. HTతో క్రియేటర్స్ ముచ్చట్లు!
28 July 2022, 21:28 IST
డిజిటల్ మీడియా టాలెంటర్స్‌కు సరికొత్త వేదికగా మారింది. క్రియేటర్స్‌కు అపారమైన అవకాశాలను అందిస్తుంది. పాపులారిటీతో పాటె ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇలా డిజిటల్ వేదికను ఉపయోగించుకుని విపరితమైన ఫాలోయింగ్‌ను సంపాదించకున్న దేవ్ రాయన్నీ, లీషా పాటిదార్ & తనీషా మిర్వానీ తాజాగా HTతో ముఛ్చటించారు.