తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మీ శరీరం నుంచి వచ్చే స్మెల్.. వ్యాధులను వ్యాపించే దోమలను ఎట్రాక్ట్ చేస్తాయట..

మీ శరీరం నుంచి వచ్చే స్మెల్.. వ్యాధులను వ్యాపించే దోమలను ఎట్రాక్ట్ చేస్తాయట..

23 September 2022, 16:53 IST

  • Human Skin Fragrance : జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటివి దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయితే దీనికి కారణం మానవ చర్మం నుంచి వచ్చే సువాసనే అట. మీ స్కిన్ నుంచి వచ్చే స్మెల్ ఆ వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను ఎట్రాక్ట్ చేస్తుందట. UC రివర్‌సైడ్ పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బాధితుడిని నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్, 2-కెటోగ్లుటారిక్, లాక్టిక్ ఆమ్లాల సమ్మేళనాల వాసన ద్వారా దోమలు ఆ వ్యక్తులను కుడతాయంటున్నారు.