తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /   Weekend Food: పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన జీవితం

Weekend Food: పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన జీవితం

06 May 2022, 19:54 IST

  • సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం చాలా ముఖ్యం. మనం తీసుసునే ఆహారం పైనే ఆరోగ్యం  ఆధారపడి ఉంటుంది. వీకెండ్ స్పెషల్‌గా ఆహార నిపుణులు శ్వేత శివ కుమార్ కొన్ని పౌష్టిక ఆహారాలను సూచిస్తున్నారు. శ్వేత పూర్తి విశ్లేషణను ఈ వీడియోలో చూడవచ్చు