తెలుగు న్యూస్  /  Video Gallery  /  6600 Feet Tricolour Yatra To Mark 75th Independence Day:

Watch: , 6600 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ.. ఆకట్టుకున్న ప్రదర్శన!

14 August 2022, 19:18 IST

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా దేశమంతటా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. హర్యానాలోని ఝజ్జర్‌లో జరుగుతున్న ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 6,600 అడుగుల పొడవున్న జెండాతో జరిగిన తిరంగా యాత్రలో ప్రజలు పాల్గొన్నారు. ఇక శనివారం చండీగఢ్ విశ్వవిద్యాలయం, NID ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ జెండా మానవ హారం గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే