తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagan Satires On People | చంద్రబాబు బిర్యాణికి ఆశపడితే.. జగన్ పలావ్ కూడా పోయింది

Jagan satires on people | చంద్రబాబు బిర్యాణికి ఆశపడితే.. జగన్ పలావ్ కూడా పోయింది

Published Aug 07, 2024 05:29 PM IST

  • Jagan with Paderu YCP leaders: పాడేరు వైసీపీ నేతలపై ఆ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఎప్పుడూ విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశామని అన్నారు. ఇప్పుడు కూడా జగన్ అధికారంలో ఉండి ఉంటే.. అన్ని పథకాలు ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. ప్రజలు బిర్యాణీకి ఆశపడితే, జగన్ పెట్టే పలావ్ కూడా పోగొట్టుకున్నారని అన్నారు.