Indian army firm message to China: ఇది 1962 కాదు: చైనాకు భారత ఆర్మీ హెచ్చరిక!
20 November 2022, 22:58 IST
Indian army firm message to China: చైనాకు భారత సైన్యం గట్టి సందేశం పంపింది. లద్ధాఖ్ వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్ దేశానికి హెచ్చరిక చేసింది. ఇది 1962 భారత దేశం కాదని ఆర్మీ పశ్చిమ కమాండ్ జీఓఎస్ ఇన్‍చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్‍పీ కలిత అన్నారు. సరిహద్దుల వద్ద ఎలాంటి పరిస్థితులకైనా భారత ఆర్మీ పూర్తి సిద్ధంగా ఉందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.