Iran morality police : నిరసనలతో దిగొచ్చిన ఇరాన్.. నైతిక పోలీసు విభాగం రద్దు
05 December 2022, 7:28 IST
Iran morality police : అత్యంత వివాదాస్పదమైన మెరాలిటీ పోలీసు విభాగాన్ని రద్దు చేస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ‘నైతిక పోలీసు విభాగంతో న్యాయవ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే దానిని తొలగిస్తున్నాము,’ అని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ జాఫర్ తెలిపారు. ఫలితంగా.. నెలల పాటు సాగుతున్న నిరసనలు ఫలించాయి!