తెలుగు న్యూస్  /  Video Gallery  /  Hyundai Ioniq 5 Electric Car To Launch In India Soon Bookings Open In December

Hyundai Ioniq 5: భారత్‍లో రెండో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్న హ్యుండాయ్.. డిసెంబర్ నుంచే బుకింగ్స్

29 November 2022, 18:01 IST

Hyundai Ioniq 5 launch, Booking details: ఇండియాలో రెండో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు హ్యుండాయ్ సిద్ధమైంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు త్వరలో భారత మార్కెట్‍లో అడుగుపెట్టనుంది. సరికొత్త ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‍పామ్ (e-GMP) ఆధారంగా ఈ కారును రూపొందించింది ఈ కొరియన్ సంస్థ. ఇండియాలో డిసెంబర్ 20వ తేదీన హ్యుండాయ్ ఐయోనిక్ 5 బుకింగ్స్ మొదలవుతాయి. కియా ఈవీ6, వోల్వో ఎక్స్‌సీ 40 రీచార్జ్ మోడళ్లకు ఈ ఐయోనిక్ 5 పోటీగా నిలువనుంది.