Gangs Of Godavari Pre Release Event: బాలకృష్ణ స్టైల్లో విశ్వక్ సేన్ డైలాగులు
29 May 2024, 15:06 IST
- Gangs Of Godavari Pre Release Event : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ బాలకృష్ణ డైలాగులు చెప్పారు. పలు సినిమాల్లోని హిట్ డైలాగులు చెప్పడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది.