తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijay Sethupathi At @ Vidudala 2: సర్ ఫ్రీగానే ఉన్నా.. అందుకే చరణ్ సినిమా చేయట్లేదు

Vijay Sethupathi at @ Vidudala 2: సర్ ఫ్రీగానే ఉన్నా.. అందుకే చరణ్ సినిమా చేయట్లేదు

16 December 2024, 11:37 IST

  • Vidudhala Part 2: వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విడుదల 2. ఈ నెల 20న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. ఈ సీక్వెల్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో విలేకర్ల సమావేశంలో విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిపోర్టర్లకు ఆయనకు మధ్య ఫన్నీ ఇంటరాక్షన్ జరిగింది.