తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ganga Aarti | హీరో అభిషేక్ సింగ్‌తో కలిసి వారణాసిలో గంగా హారతికి హాజరైన సన్నీ లియోన్

Ganga Aarti | హీరో అభిషేక్ సింగ్‌తో కలిసి వారణాసిలో గంగా హారతికి హాజరైన సన్నీ లియోన్

17 November 2023, 12:36 IST

  • మాజీ ఐఏఎస్ అధికారి, నటుడు అభిషేక్ సింగ్‌తో కలిసి వారణాసిలో గంగా హారతికి సన్నీ లియోన్ హాజరయ్యారు. పక్కా భారతీయత ఉట్టిపడేలా వస్త్రాలు ధరించి, పెద్ద బొట్టు పెట్టారు. గురువారం వారణాసిలోని గంగా నదిలో భారీ ఎత్తున ఈ గంగా హారతి ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో గంగా నది పరిసర ప్రాంతాలు మారుమోగాయి. 'మేరీ పార్టీ మే కోయి థర్డ్ పార్టీ నహీ' అనే ర్యాప్ సాంగ్‌లో అభిషేక్ తో కలిసి సన్నీ లియోన్ కనిపించనున్నారు.