తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Samyuktha Speech At Bachhala Malli: గెస్ట్ గా వచ్చే అర్హత లేదు.. 'క' హీరోతో పని చేస్తా

Samyuktha Speech at Bachhala Malli: గెస్ట్ గా వచ్చే అర్హత లేదు.. 'క' హీరోతో పని చేస్తా

18 December 2024, 8:32 IST

  • హీరో అల్లరి నరేష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం హాజరై మాట్లాడారు.