తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rrr Winning Oscar | ఆస్కార్ వేదికపై తెలుగోడి పాట, గూస్బమ్ స్పీచ్

RRR Winning Oscar | ఆస్కార్ వేదికపై తెలుగోడి పాట, గూస్బమ్ స్పీచ్

13 March 2023, 15:18 IST

  • ఊహించించే జరిగింది. నాటు నాటుకు ఆస్కార్ వచ్చేసింది. ఆస్కార్ 2023లో తెలుగువాడి సత్తాను ఆర్ఆర్ఆర్ మూవీ చాటింది. నాటు నాటు పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు దక్కించుకుంది. ఆస్కార్ అవార్జుల వేడుక అత్యంత ఘనంగా సాగింది. ఓ వైపు ఇండియాకు తొలి ఆస్కార్ దక్కింది. మరోవైపు ఇండియన్ సినిమా నాటు నాటు పాట ఆస్కార్ వేదికను హోరెత్తించేసింది. అందరి అంచనాల్ని చేరుకుంటూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో అవార్డు సాధించేసింది. డోల్బీ థియేటర్ ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.