Pushpa 2 Genuine Public Talk | ప్రతీ సీన్ గూస్ బంప్స్..! థియేటర్ కి అల్లు అర్జున్
05 December 2024, 12:19 IST
- Pushpa 2 Review: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా పుష్ప 2. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల అయ్యింది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , దేశంలోని కొన్ని థియేటర్స్ లో స్పెషల్ షోలు వేశారు. ఇక ఈ స్పెషల్ షోస్ చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ ఒకోకరు ఒకో రేంజ్ లో స్పందిస్తున్నారు. మరీ పుష్పపై మన వ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం.. అసలు పుష్ప గాడి రూల్ ఎలా ఉందంటే?.