Allu-Mega Fans: పుష్ప రాజ్ ఆ వ్యాఖ్యలతో ఖుషి ఖుషీగా పవన్ ఫ్యాన్స్
09 December 2024, 10:15 IST
- హైదరాబాదులో పుష్ప 2 సినిమా విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు. స్పెషల్ ప్రైస్ టికెట్ ధరలకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబాయి అని సంబోధించారు. దీంతో కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య నలుగుతున్న రగడ కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకంగా బాబాయిని పిలవడంతో కొద్దిగా అల్లు అర్జున్ పై రూల్స్ పవన్ ఫ్యాన్స్ తగ్గించినట్లు తెలుస్తోంది.