తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Producer Nagavamsi On Daku Maharaj: అమెరికా నుంచి ఆంధ్ర వరకు..బాలయ్య ప్రమోషన్ల జాతరే జాతర

Producer NagaVamsi on Daku Maharaj: అమెరికా నుంచి ఆంధ్ర వరకు..బాలయ్య ప్రమోషన్ల జాతరే జాతర

23 December 2024, 15:43 IST

  • బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా అబ్డేట్ కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.