తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Prasannavadanam Q&a Pressmeet | ఇద్దరు హీరోయిన్లలో ఎవరు బెస్ట్ సుహాస్..?

Prasannavadanam Q&A pressmeet | ఇద్దరు హీరోయిన్లలో ఎవరు బెస్ట్ సుహాస్..?

02 May 2024, 11:22 IST

  • యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 3న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించి.. చిత్ర విశేషాలను తెలియచేసింది.