Prabhas Ravan Dahan: రామ్‌లీలాలో రావణ దహనం చేసిన ప్రభాస్
06 October 2022, 15:31 IST
- Prabhas Ravan Dahan: రామ్‌లీలాలో రావణ దహనం చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఆదిపురుష్ స్టార్‌కు ఈసారి అరుదైన గౌరవం దక్కింది. ఈ మూవీ డైరెక్టర్ ఓంరౌత్‌తో కలిసి అతడు దసరా వేడుకల్లో పాల్గొన్నాడు.
- స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ప్రభాస్‌ను లవకుశ రామ్‌లీలా కమిటీ సభ్యులు సత్కరించారు. శాలువా కప్పి ఓ గదను అతనికి బహూకరించారు. ఆ తర్వాత రావణుడి దిష్టిబొమ్మపైకి ప్రభాస్ బాణం విసిరాడు.
- ఆదిపురుష్ మూవీలో రాముడి పాత్రను పోషించిన ప్రభాస్‌ను ఈసారి రావణ దహనం కోసం ఆహ్వానించినట్లు ముందుగానే రామ్‌లీలా కమిటీ తెలిపింది. అతన్ని చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ఫ్యాన్స్ అందరికీ ప్రభాస్ అభివాదం చేశాడు.