తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Darling Movie Khalasay Lyrical Song | ప్రియదర్శి కామెడీ ఎక్కడున్నా తగ్గదు

Darling Movie Khalasay Lyrical Song | ప్రియదర్శి కామెడీ ఎక్కడున్నా తగ్గదు

17 June 2024, 10:43 IST

  • కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. ప్రియదర్శి సరసన నభా నటేష్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీని హనుమాన్‌ చిత్రాన్ని నిర్మించిన నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా డార్లింగ్ మూవీ ఖలసే లిరికల్ సాంగ్ గురించి సంగీత దర్శకుడు వివేక్ సాగర్ తో ప్రియదర్శి ఓ వీడియో చేశారు. తర్వలో ఆ పాట విడుదల అవుతూందని చెప్పారు.