తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janhvi Kapoor On Devara: జూనియర్ Ntrతో పని చేసిన తర్వాత పెద్ద ఫ్యాన్ అయిపోయా

Janhvi Kapoor on Devara: జూనియర్ NTRతో పని చేసిన తర్వాత పెద్ద ఫ్యాన్ అయిపోయా

11 September 2024, 11:51 IST

  • జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ దేవర. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మంగళవారం ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దీంట్లో మూవీ టీం పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో పని చేయటం బాగుందని, ఆయనకు పెద్ద అభిమానిని అయిపోయానని అన్నారు.