తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kiran Abbavaram On Marriage: ఆ రెండు పాటలకు.. నా పెళ్లి అనుబంధం ఇదే

Kiran Abbavaram on marriage: ఆ రెండు పాటలకు.. నా పెళ్లి అనుబంధం ఇదే

20 August 2024, 16:34 IST

  • హీరో కిరణ్‌ అబ్బవరం-హీరోయిన్‌ రహస్య గోరఖ్‌ వివాహం ఈనెల 22న జరగనుంది. కర్నాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం జరగనుంది. రహస్య బంధువులంతా ఈ ఊరిలోనే ఉండటం వల్ల అక్కడే పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివాహానికి అవసరమైన కార్యక్రమాలు మెుదలు పెట్టారు. సినిమా పరిశ్రమ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లికి సంబంధించిన రెండు పాటల గురించి కిరణ్ అబ్బవరం రిలీవ్ చేశారు. తన రెండు సినిమాల్లోని రెండు పాటల లిరిక్స్ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధానికి సెట్ అవుతాయని అన్నారు.