తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rajinikanth Film Jailer | థియేటర్లకు పోటెత్తిన రజనీకాంత్ ఫ్యాన్స్.. మూవీ ఎలా ఉందంటే..?

Rajinikanth film Jailer | థియేటర్లకు పోటెత్తిన రజనీకాంత్ ఫ్యాన్స్.. మూవీ ఎలా ఉందంటే..?

10 August 2023, 14:41 IST

  • సూప‌ర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఈలలు గోలలతో థియేటర్‌లు దద్దరిల్లిపోతుంటాయి. తళైవా మూవీ విడుదలవుతుందంటే అటు తమిళనాట, ఇటు తెలుగులో పెద్ద పండగే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ ప్ర‌ధాన పాత్రలో త‌మిళ ద‌ర్శ‌కుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెర‌కెక్కించిన చిత్రం జైల‌ర్ ఇవాళ విడుదలైంది. దీంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా లేదు. రజనీకాంత్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అటు జైల‌ర్ సినిమాకు పాజిటీవ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఫస్ట్‌ ఆఫ్ సూప‌ర్బ్‌గా ఉంద‌ని, ఇంటర్వెల్ బ్యాంగ్ బాషా మూవీని గుర్తుచేస్తుందని సోషల్ మీడియాలో ట్విట్లు వస్తున్నాయి.