తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rajinikanth Birthday | తెరపై బాషాగా రజనీకాంత్.. తెర వెనుక మాత్రం బాబాగా..!

Rajinikanth Birthday | తెరపై బాషాగా రజనీకాంత్.. తెర వెనుక మాత్రం బాబాగా..!

12 December 2023, 11:46 IST

  • సూపర్ స్టార్ రజనీకాంత్ 73వ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో రజనీకాంత్ పేరుపై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తలైవా పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తలైవా రజనీకాంత్ తెరపై ఎన్ని రాజభోగాలు అనుభవించినా కూడా తెర వెనుక మాత్రం ఎంతో సింపుల్‌గా ఉంటారు. రజనీకాంత్ వయసు పెరుగుతున్నా స్టైల్, స్వాగ్, మ్యానరిజంలో ఏ మాత్రం మార్పు రాలేదు. రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆ తర్వాత అతడికి మరాఠా రాజు ఛత్రపతి శివాజీ పేరు పెట్టారు.