AJIO Grazia Young Fashion Awards 2024 | AJIO గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి హాజరైన బాలీవుడ్ తారలు
27 March 2024, 13:21 IST
- అజియో గ్రాజియా ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి బాలీవుడ్ తారలు హాజరయ్యారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లోఅవార్డులు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్, కరిష్మా కపూర్, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెలుచుకున్నారు. మౌనీ రాయ్, మృణాల్ ఠాకూర్, బాబీ డియోల్, కరణ్ జోహార్, దిశా పటానీ లాంటి స్టార్లు వేదిక మీద స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు.