తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Blakrishna Singing : వీర‌సింహారెడ్డి స‌క్సెస్ మీట్‌లో పాటతో అదరగొట్టిన బాలయ్య

Blakrishna Singing : వీర‌సింహారెడ్డి స‌క్సెస్ మీట్‌లో పాటతో అదరగొట్టిన బాలయ్య

23 January 2023, 13:59 IST

  • బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య సింగర్ అవతారమెత్తారు. సినిమాలోని మాఘ‌మాసం ల‌గ్గం పెట్టిస్తా పాట‌ను స్టేజ్‌పై ఆల‌పించి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు. బాల‌కృష్ణ పాట పాడిన వీడియోను వీర‌సింహారెడ్డి చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోవైర‌ల్‌గా మారింది. వీర‌సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది.