తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bigg Boss 7: బిగ్ బాస్ మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు.. రతికా ఎంట్రీ ఉందా..?

Bigg Boss 7: బిగ్ బాస్ మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు.. రతికా ఎంట్రీ ఉందా..?

17 October 2023, 11:12 IST

  • Telugu Bigg Boss: ఉల్టా పుల్టా బిగ్ బాస్ లో ట్విస్టులపై ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన శివాజీ, తిరిగి బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. చేతికి కట్టుతో వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. శోభాశెట్టి-డబ్బు బోలే మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 20 నిమిషాలకుపైగా ఇద్దరు వాదించుకున్నారు. అన్న అంటూనే శోభాశెట్టి నామినేట్ చేయగా, తిరిగి అదే విధంగా బోలే నామినేట్ చేశారు. ఇటు ఈ సీజన్ లో సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చిన గౌతమ్, శివాజీపై ఫైర్ అయ్యారు. శివాజీని పాయింట్ టూ పాయింట్ అడిగారు. శివాజీ ఇంటి నుంచి వెళ్లిపోయాని నామినేట్ చేశారు. ఇక మిగిలిన సభ్యుల మధ్య కూడా నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది.