తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Anil Ravipudi On Ipl Match | కృష్ణమ్మ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో Iplపై అనిల్ రావిపూడి కామెంట్స్

Anil Ravipudi on IPL match | కృష్ణమ్మ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో IPLపై అనిల్ రావిపూడి కామెంట్స్

03 May 2024, 7:06 IST

  • హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ vv గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కృష్ణమ్మ మే 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, కొరటాల శివ, రాజమౌళి లు చీఫ్ గెస్ట్ లుగా హాజరు అయ్యారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ అనిల్ రావిపూడి థియేటర్లోకి వచ్చే సినిమాలు చూడాలని ప్రేక్షకులను కోరారు.