తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Actress Ashu Reddy Release Video | డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటూ అషు రెడ్డి వీడియో విడుదల

actress ashu reddy release video | డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటూ అషు రెడ్డి వీడియో విడుదల

27 June 2023, 12:14 IST

  • సినీ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయటం చిత్రసీమలో సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో ఆయనతో 'బిగ్ బాస్' అషు రెడ్డి, నటి జ్యోతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు కొన్ని న్యూస్ ఛానళ్లు పేర్కొన్నాయి. దీనిపై ఆషురెడ్డి క్లారిటీ ఇచ్చింది.