తెలుగు న్యూస్  /  Video Gallery  /  Actor Naresh And Pavitra Marriage

Actor Naresh and Pavitra Marriage | పెళ్లి చేసుకున్న పవిత్ర లోకేశ్, నటుడు నరేష్

10 March 2023, 19:59 IST

  • టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాము కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు గతేడాది డిసెంబర్ 31న నరేశ్ ప్రకటించారు. పవిత్రను ముద్దు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నరేశ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.