తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mohanlal Gym Workouts: కుర్ర హీరోలకు ఛాలెంజ్.. తగ్గెదేలే అంటున్న మలయాలం స్టార్ మోహన్ లాల్!

Mohanlal Gym Workouts: కుర్ర హీరోలకు ఛాలెంజ్.. తగ్గెదేలే అంటున్న మలయాలం స్టార్ మోహన్ లాల్!

26 July 2023, 15:09 IST

  • మలయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలియని వారుండరు. ఆయన సినిమాల్ని అక్కడి ప్రజలు అంతగా ఆదరిస్తారు. మలయాలంతోపాటు తెలుగులోనూ మోహన్ లాల్ కు మంచి క్రేజ్ ఉంది. జనతా గ్యారెజ్ తో తెలుగులో తన స్థాయిని పెంచుకున్నారు. ఇక కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాడీని మెయింటేన్ చేస్తుంటారు మోహన్ లాల్. తాజాగా వంద కేజీల బరువును ఎత్తుతున్న జిమ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.