తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Interim Union Budget 2024 | పెట్రోల్, వంట గ్యాస్ ధరల తగ్గింపుపైనే సామాన్యుడి ఆశ.. బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందా..?

Interim Union Budget 2024 | పెట్రోల్, వంట గ్యాస్ ధరల తగ్గింపుపైనే సామాన్యుడి ఆశ.. బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందా..?

01 February 2024, 10:03 IST

  • కేంద్ర ప్రభుత్వం మరికొన్ని గంటల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుంది. ఈ బడ్జెట్ పై సామాన్యులకు గంపెడు ఆశలు ఉన్నాయి. పెట్రోల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గత ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడా ఈ పెట్రోల్ ధర తగ్గించకపోగా.. అర రూపాయి, రూపాయి అంటూ పెరిగిపోయిందని వాపోతున్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా పలువురు విమర్శలు చేస్తున్నారు. ధరలు అమాంతం పెరిగిపోయాయని వాపోతున్నారు. రోజూవారి కూలీల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.