తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Kavitha | సీఎం రేవంత్ రెడ్డికి చేతులు జోడించి విజ్ఞప్తి.. హాస్టల్‌లో సైకాలజిస్టులను నియమించాలి

MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డికి చేతులు జోడించి విజ్ఞప్తి.. హాస్టల్‌లో సైకాలజిస్టులను నియమించాలి

20 February 2024, 14:58 IST

  • పాఠశాల విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్షణమే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లేరు కనుక.. CM తక్షణమే సమీక్ష నిర్వహించాలని కవిత కోరారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని మోతె మండలం బురకచర్లలో పరమార్శించిన కవిత.. ఇప్పటివరకు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రే లేరని విమర్శించారు.