తెలుగు న్యూస్  /  Video Gallery  /  Bengaluru Man Throws Cash From Flyover Viral Video

Viral Video: ఫ్లైఓవర్ పై నుంచి నోట్లు విసిరేసిన వ్యక్తి.. ఎగబడిన జనం

24 January 2023, 17:58 IST

  • Viral Video: ఓ వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి కింద ఉన్న ప్రజలపై నోట్ల వర్షం కురిపించాడు. బెంగళూరు (Bengaluru) లోని కేఆర్ మార్కెట్ వద్ద ఇది జరిగింది. సూట్ ధరించిన ఆ వ్యక్తి.. ఫ్లైఓవర్ మీది నుంచి బ్యాగ్‍లో ఉన్న నోట్లను ప్రజలపై వెదజల్లారు. నోట్లను ఏరుకునేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు. కాగా, నోట్లను కురిపించిన వ్యక్తి మెడలో ఓ గోడ గడియారం కూడా ఉంది. అయితే ఇలా ఆ వ్యక్తి ఎవరనేది స్పష్టత రాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.