తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila: జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు కాకపోతే తండ్రి పేరును చార్జిషీట్లో చేర్పిస్తాడు

YS Sharmila: జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు కాకపోతే తండ్రి పేరును చార్జిషీట్లో చేర్పిస్తాడు

30 April 2024, 12:01 IST

  • సీఎం జగన్ సోమవారం ఆంగ్లం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ పై వైఎస్ షర్మిల కౌంటర్లు వేశారు. చార్జిషీట్లో పేరు చేర్చిందే తన అన్న అని తీవ్ర ఆరోపణలు చేశారు. కడపలో పోటీ.. న్యాయానికి అన్యాయానికేనని ఆమె తెలిపారు. రిమోట్ కంట్రోల్ గురించి తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన షర్మిల.. జగన్ కి తెలిసినంత రిమోట్ కంట్రోల్ ఎవరికి తెలియదన్నారు.