YS Sharmila on BJP: ఇది తీవ్రవాదం కాదా.. బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలే
18 September 2024, 13:49 IST
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్ష చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాహుల్ అని అన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పెద్ద పీట వేస్తోందని మండిపడ్డారు.