తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి వల్ల లాభాలు.. నష్టాలు ఇవే..!

Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి వల్ల లాభాలు.. నష్టాలు ఇవే..!

12 July 2023, 13:55 IST

  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టు పట్టరాదు... పట్టి విడువరాదు అనేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్టికల్ 370, తలాక్ విషయాల్లో చూశాం. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు తెచ్చేందుకు బలంగా బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. అయితే ఇంతటి వ్యతిరేకత మధ్య అది సాధ్యమయ్యే పనేనా..?. అసలు ఈ బిల్లులో ఏ ముందో ఇప్పుడు చూద్దాం.