Shayaji Shinde met Pawan Kalyan|మరాఠీ కవితను అప్పటికప్పుడే తెలుగులో చెప్పిన పవన్
09 October 2024, 8:02 IST
- నటుడు షాయాజీ షిండే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ని కలిశారు. ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సందర్భంగా తాను మరాఠీలో రాసిన కవిత్వాన్ని చదివి వినిపించారు. దాన్ని అప్పటికప్పుడే పవన్ తెలుగులోకి అనువదించారు. దీన్ని చూసిన ఫ్యాన్స్.. పవన్ కి ఇంత అద్భుతంగా మరాఠీ వస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు.