తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rgv Revealed Video: నేను వనికి పోవడం లేదు.. ఎవరి మంచం కిందకి దూరలేదు

RGV revealed video: నేను వనికి పోవడం లేదు.. ఎవరి మంచం కిందకి దూరలేదు

27 November 2024, 8:46 IST

  • ఎట్టకేలకు సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అజ్ఞాతం వీడారు. ఏడాది కింద తాను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బ తిన్నాయని కేసులు పెడుతున్నారని మడ్డిపడ్డారు. ఒకే రోజు నాలుగు వేరు, వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బ తిన్నాయా ప్రశ్నించారు.