తెలుగు న్యూస్  /  Video Gallery  /  Rajinikanth And Balakrishna At Gannavaram Airport

Rajinikanth and Balakrishna | బెజవాడలో రజినీకాంత్.. ఘన స్వాగతం పలికిన బాలయ్య

28 April 2023, 12:27 IST

  • సూపర్ స్టార్ రజినీకాంత్ బెజవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో రజినీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. పోరంకిలో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గొంటారు.