YCP social media activist: బట్టలు లేకుండా లాకప్ లో కూర్చోపెట్టి బెదిరింపు
04 December 2024, 13:25 IST
- రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ సీఐ బాజీ లాల్ తనని తీవ్రంగా హింసకు గురి చేశారని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ పెట్టిన చిత్ర హింసలు వివరించారు. వర్షం నీళ్లు నిలబడ్డాయని పోస్టు పెడితే తనపే కేసు పెట్టారని బాధితుడు చెప్పారు. దళితుడని.. కులం పేరుతో దూషించారని ఆరోపించారు.