తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Old Man Padayatra | చంద్రబాబు అభిమాని సాహసం.. నంద్యాల నుంచి పాదయాత్ర

Old man padayatra | చంద్రబాబు అభిమాని సాహసం.. నంద్యాల నుంచి పాదయాత్ర

03 October 2023, 10:41 IST

  • తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నంద్యాల జిల్లాకు చెందిన వృద్ధుడు చింతల నారాయణ పాదయాత్ర మెుదలు పెట్టారు. జిల్లాలోని చిన్నదేవళాపురం నుంచి రాజమండ్రి వరకు ఈ యాత్ర చేస్తున్నారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారని నారాయణ వాపోయారు. తన పాదయాత్ర మెుదలు పెట్టినప్పుడు ఇంట్లో వాళ్లతోపాటు, తెలుగుదేశం నాయకులు వద్దన్నారని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు కేసం యాత్ర చేసి తీరుతానని చింతల నారాయణ స్పష్టం చేశారు. 70 ఏళ్లు పై బడిన చంద్రబాబు అభిమానిని దారి పొడవునా టీడీపీ నేతలు అభినందిస్తున్నారు.