తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nara Lokesh: అమ్మకు అన్నం పెట్టని జగన్.. అంగన్వాడీలకి బంగారు గాజులు చేయిస్తాడా..?

Nara Lokesh: అమ్మకు అన్నం పెట్టని జగన్.. అంగన్వాడీలకి బంగారు గాజులు చేయిస్తాడా..?

13 July 2023, 13:23 IST

  • జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు ఇస్తే, చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. అంగన్వాడీలకు అన్యాయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని దుయ్యబట్టారు లోకేశ్. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.