తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Kodali Nani | చంద్రబాబు ఓడిపోతేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి వస్తుంది!

MLA Kodali Nani | చంద్రబాబు ఓడిపోతేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి వస్తుంది!

06 March 2024, 11:52 IST

  • తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని సర్వనాశనం చేశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల్లో వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. లోకేష్ కోసం తారక్ ని పక్కన పెట్టారని నాని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్ర చేస్తున్నారని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.