తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Kodali Nani | చంద్రబాబు, పవన్ హైదరాబాద్ కు ఫ్యాకప్.. పదవి కోసమే షర్మిల ఆరోపణలు

Mla Kodali Nani | చంద్రబాబు, పవన్ హైదరాబాద్ కు ఫ్యాకప్.. పదవి కోసమే షర్మిల ఆరోపణలు

31 January 2024, 15:10 IST

  • చంద్రబాబు, పవన్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ కు ఫ్యాకప్ అవుతారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పవన్- చంద్రబాబు మధ్య ఇంకా సీట్ల సర్దుబాటే కాలేదని ఎద్దేవా చేశారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తోందని.. దీంతో పవన్, చంద్రబాబు దిమ్మ తిరిగిపోద్దన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడ ఏమీ న్యాయం చేసిందని ప్రశ్నించారు. సున్నా లేదా ఒక్క పర్సంట్ ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల తన పార్టీని విలీనం చేసిందని విమర్శించారు. పదవుల కోసమే జగన్ పై షర్మిల ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.