Kesineni Nani | ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థి.. చంద్రబాబు పచ్చి మోసగాడు
11 January 2024, 11:42 IST
- విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం చంద్రబాబు, లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్ధి నారా లోకేష్ అని కేశినేని నాని విమర్శించారు. ఏ హక్కు ఉందని లోకేష్ యువగళం పాదయాత్ర చేశారని నాని ప్రశ్నించాడు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీని ఖాళీ చేస్తామని కేశినాని అన్నారు. కుటుంబంలో చిచ్చుపెట్టి కుటుంబ సభ్యులతోనే తనపై దాడి చేయించే ప్రయత్నం చేశారని కేశినేని నాని ఆరోపించారు. చంద్రబాబు పెద్ద మోసగాడాని విమర్శించారు ఎంపీ కేశినేని నాని. ఇక విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత కేశినేని నాని వైసీపీ చేరనున్నారు.