YS Jagan on Nara Lokesh Red book | గుడ్ బుక్ పెడుతున్న.. ప్రమోషన్స్ ఇస్తా
09 October 2024, 15:44 IST
- మంత్రి నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి పుస్తకాలు ఎవరైనా రాస్తారని.. తాను మరో పుస్తకం లో పేర్లు రాస్తున్నట్లు చెప్పారు. ఆ పుస్తకం గుడ్ బుక్ అని వెల్లడించారు. మంచిగా పని చేసిన వారి పేర్లు అందులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ప్రమోషన్లు ఇస్తామన్నారు జగన్.