తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap News | మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం.. సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే

AP News | మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం.. సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే

01 March 2024, 12:19 IST

  • ఏపీ జరిగే 2024 ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగనే సీఎం అవుతారని కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ సైకో అని ప్రతిపక్షాలు ఎలా అనగలుగుతున్నాయన్న ఎమ్మెల్యే నాని.. నవ్వుతూ జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు.