Roja on Tirumala issue: జగన్ భక్తి గురించి నీకేం తెలియదు చంద్రబాబు..
30 September 2024, 11:17 IST
- జగన్ భక్తి గురించి చంద్రబాబుకు తెలియదని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా అన్నారు. కావాలనే జగన్ పర్యటనప్పుడు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. జనాలను మోసం చేసినట్టు స్వామి వారిని మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమేనని ఎద్దేవా చేశారు.