Kodali Nani Counter To Pawan | చంద్రబాబు, పవన్ ను కలిపి ఉతికేసిన మాజీ మంత్రి కొడాలి నాని
16 June 2023, 15:55 IST
- హీరోయిన్లు నవనీత్ కౌర్, సుమలత పోటీ చేసి గెలిచారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం రెండు చోట్ల ఓడిపోయారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. పవన్ ఒంటిరిగా గెలవలేక బీజేపీ, తెలుగుదేశం పార్టీని కలుపుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అత్తగారి ఊరికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.