Ayyannapatrudu: జగన్ విక్రయించే బూమ్ బూమ్ బీర్లు తాగి రాకేశ్ మాస్టర్ మృతి
19 July 2023, 9:29 IST
- రాజధాని.. రాష్ట్రానికి మధ్యలో ఉండాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ మెుదట అమరావతి రాజధానికి ఒప్పుకొని, ఆ తర్వాత మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానాలు లేవన్నారు. బుర్ర తక్కువ వెదవలే.. ఇలాంటి ఆలోచనలు చేస్తారని మండిపడ్డారు. బూమ్ బూమ్ బీర్లు తాగి రాకేశ్ మాస్టర్ మృతి చెందారని ఆరోపించారు. ఇసుక, లిక్కర్ సహా అన్ని వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డే చేస్తున్నారని అయ్యన్నపాత్రులు అన్నారు.